వితాన శుద్ధి:
కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి
రైజోబియంను వితనంతో కలిపి విత్తితే అదిక దిగుబడి పొందవాచు.